
PCలో PLAYit ను ఎలా వాడాలి
PCలో PLAYit ఉపయోగించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ స్టెప్పులను అనుసరించి మీ వీడియో సమయాన్ని ఆస్వాదించండి.
- PC కోసం PLAYit
- Android ఎమ్యులేటర్
1. మీ కంప్యూటర్లో Windows కోసం PLAYitను క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
2. ఫైల్ మేనేజర్లో playit.exeని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

3. Windows ఈ విధంగా హెచ్చరిక చూపినట్లయితే, 'More info'పై క్లిక్ చేయండి.

4. 'Run anyway'పై క్లిక్ చేయండి (Windows playit.exeను గుర్తించలేకపోయినా, ఇది పూర్తిగా సురక్షితమైనదే).

5. ఈ విధంగా పాప్అప్ కనిపిస్తే, 'Yes'పై క్లిక్ చేయండి (ఆందోళన అక్కర్లేదు, PLAYit పూర్తిగా సురక్షితంగా ఉంటుంది!).

6. ఇప్పుడు మీరు సెటప్‌లోకి ప్రవేశించారు. కొనసాగించడానికి 'Next' క్లిక్ చేయండి!

7. తదుపరి దశలో, మీరు install చేయబోయే కాంపొనెంట్లను ఎంచుకోండి, మళ్లీ 'Next' క్లిక్ చేయండి.

8. ఇన్స్టాల్ లొకేషన్‌ను ఎంచుకుని 'Install' క్లిక్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి 30 సెకన్లు పడుతుంది, కాస్త సమయం ఇవ్వండి.

9. అయిపోయింది! ఇప్పుడు మీరు మీ కంప్యూటర్లో PLAYit ఉపయోగించి వీడియోలు ప్లే చేయవచ్చు!

10. PLAYitను నడపండి, మీ వీడియో ఓపెన్ చేసి ఆస్వాదించండి!
