
Google Play నుండి PLAYit ను ఎలా డౌన్లోడ్ చేయాలి
1. 'Install' క్లిక్ చేయండి

2. కాస్త సమయం వేచివుండండి. ఇది ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ అవుతుంది.

3. 'Open' బటన్ పచ్చగా కనిపించినప్పుడు, దానిపై క్లిక్ చేసి PLAYit ఓపెన్ చేయండి!

PLAYit APK ని ఎలా ఇన్స్టాల్ చేయాలి
1. Chrome లేదా ఫైల్స్ డౌన్లోడ్ చేయగలిగే ఇతర బ్రౌజర్ ద్వారా PLAYit.apk ని డౌన్లోడ్ చేయండి.

2. డౌన్లోడ్ పూర్తయిన తర్వాత, మీరు APK ఫైల్‌ను ఇన్స్టాల్ చేయడానికి ప్యాకేజ్ మేనేజర్‌లోకి వెళ్తారు. 'Install Blocked' అని చూపినట్లయితే; సెట్టింగ్స్ > సెక్యూరిటీ > అన్నోన్ సోర్సెస్ ని ఎన్బుల్ చేయండి.

3. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, 'Open'పై టాప్ చేయండి.
